Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రైతులకు పరిహారం ఇవ్వాలంటూ ధర్నా..!

మన భారత్, నారాయణపేట:  ఇటీవల కురిసిన వడగళ్ల వర్షంతో వరి పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గడిమున్కనిపల్లి గ్రామంలో బుధవారం కురిసిన వడగళ్ల వర్షం వల్ల విస్తారంగా వరి పొలాలు నష్టపోయాయి. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, రైతు సంఘాల నాయకులు రైతులతో కలిసి స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ముందుగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన నాయకులు, రైతుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం...

Read Full Article

Share with friends