రైతులకు పరిహారం ఇవ్వాలంటూ ధర్నా..!
మన భారత్, నారాయణపేట: ఇటీవల కురిసిన వడగళ్ల వర్షంతో వరి పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గడిమున్కనిపల్లి గ్రామంలో బుధవారం కురిసిన వడగళ్ల వర్షం వల్ల విస్తారంగా వరి పొలాలు నష్టపోయాయి. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, రైతు సంఘాల నాయకులు రైతులతో కలిసి స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ముందుగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన నాయకులు, రైతుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం...