Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సైబర్ నేరాలపై కలెక్టర్ రాజర్షి షా సూచనలు..

మన భారత్, ఆదిలాబాద్: సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి, డిజిటల్ లావాదేవీల్లో జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. బుధవారం టీటీడీసీలో నిర్వహించిన “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చదువుకున్న వారు, ఉన్నత పదవుల్లో ఉన్నవారు సైతం సైబర్ మోసాలకు...

Read Full Article

Share with friends