Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గిరిజన బాలికల అద్భుత ప్రతిభ..

మన భారత్, తలమడుగు : తలమడుగు మండలంలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలికలు పదవ తరగతి ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచారు. ఈ ఏడాది పరీక్షల్లో పాఠశాల 100శాతం ఉత్తీర్ణత సాధించడం పట్ల ప్రధానోపాధ్యాయులు ఎం. అరుణ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం మాట్లాడుతూ, గిరిజన బాలికలు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన, సాంకేతిక విద్యను అందుకుంటూ అద్భుత ఫలితాలు సాధించడం గర్వకారణమని తెలిపారు. మొత్తం 57 మంది విద్యార్థినులు...

Read Full Article

Share with friends