మెరిసిన గురుకుల పాఠశాల విద్యార్థినులు..
మన భారత్ ,ఆదిలాబాద్ : తాంసి మండలంలోని బండల్ నాగపూర్ ఎంయాజేపీ గురుకుల పాఠశాల విద్యార్థినులు 10వ తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ ఏడాది పరీక్షల్లో పాఠశాల 100 శాతం ఫలితాలను సాధించి మరోసారి తన ప్రతిష్ఠను చాటుకుంది. మండల స్థాయిలో టాపర్లుగా నిలిచిన విద్యార్థినుల్లో వర్శిని 579/600 మార్కులతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా, భవజ్ఞ మరియు లావణ్య తలో 576/600 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు. వీరి ప్రతిభపై విద్యా...