Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గ్రామ ప్రజలకు రుణపడి ఉంటా..

మన భారత్, తలమడుగు (ఆదిలాబాద్): రూయ్యాడి గ్రామ ప్రజలు తనను వార్డ్ మెంబర్‌గా గెలిపించడం పట్ల జీవితాంతం రుణపడి ఉంటానని వార్డ్ సభ్యుడు జువాక ఉత్తం తెలిపారు. ఇటీవల “మన భారత్”కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తన భావాలను వెల్లడించారు. గత సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ ప్రజలు చూపిన విశ్వాసం తనకు ఎంతో ప్రేరణనిచ్చిందని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశయాలను నెరవేర్చడం తన ముఖ్య...

Read Full Article

Share with friends