సైబర్ క్రైమ్‌పై అప్రమత్తంగా ఉండాలి..
మన భారత్, మొగుళ్ళపల్లి: సైబర్ క్రైమ్ , సోషల్ మీడియా వినియోగంపై బాలబాలికలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి జి. మల్లేశ్వరి సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. అంగన్వాడీ సెక్టార్ సూపర్వైజర్ రజిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జి. మల్లేశ్వరి మాట్లాడుతూ,...