Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

భార్య సర్పంచ్.. పెత్తనం మాత్రం భర్తదే!

మన భారత్, ఆదిలాబాద్: మహిళా సాధికారతకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్లు కల్పించినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఆ లక్ష్యం పూర్తిగా నెరవేరడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భార్యలు సర్పంచ్‌లుగా ఎన్నికైనప్పటికీ, అధికారాలు మాత్రం భర్తలు, కుటుంబ సభ్యుల చేతుల్లోనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. సర్పంచ్ పతుల ఆధిపత్యం పెరుగుతోంది జిల్లాలోని పలు గ్రామాల్లో ‘సర్పంచ్ పతి’ల పాలన కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామసభలు, అభివృద్ధి కార్యక్రమాల నిర్ణయాలు, నిధుల వినియోగం వంటి కీలక అంశాల్లో ఎన్నికైన...

Read Full Article

Share with friends