Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బార్ అసోసియేషన్ అధ్యక్షుడికి ఘన సన్మానం..

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంద్రాల నగేష్ ఐదవ సారి ఎన్నిక కావడం సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. స్థానికంగా ఉన్న ఆయన కార్యాలయంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జిల్లా ఉపాధ్యక్షులు కోటగిరి రాకేష్, బోండ్ల వెంకటస్వామి శాలువాతో నగేష్ గారిని సత్కరించి అభినందనలు తెలిపారు. ఎంద్రాల నగేష్ వరుసగా ఐదోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఆయనపై న్యాయవాదుల విశ్వాసానికి నిదర్శనమని...

Read Full Article

Share with friends