Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బిర్యానీ పుచ్చకాయ తిన్న తర్వాత నలుగురి మృతి

మన భారత్, న్యూఢిల్లీ:  మహారాష్ట్ర రాజధాని ముంబైలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రాత్రిపూట బిర్యానీ, పుచ్చకాయ తిన్న అనంతరం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటన ఫుడ్ సేఫ్టీపై మరోసారి ఆందోళనలు వ్యక్తం చేయిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, కుటుంబ సభ్యులు రాత్రి భోజనంగా బిర్యానీతో పాటు పుచ్చకాయను తీసుకున్నారని తెలుస్తోంది. అనంతరం వారికి అస్వస్థత కలగడంతో ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ నలుగురు...

Read Full Article

Share with friends