Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పెళ్లి ముందు విషాదం… ప్రమాదంలో తండ్రి మృతి

మన భారత్ తలమడుగు (తాంసి): పెళ్లి సందడి నడుమ విషాదం చోటుచేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో కలకలం రేపింది. కూతురు పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లిన తండ్రి, తిరిగి శవంగా ఇంటికి చేరడంతో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. గ్రామస్తుల వివరాల ప్రకారం గిరిగామకు చెందిన ఆది జ్ఞానేశ్వర్ (43) తన కుమార్తె అశ్విని పెళ్లి మే 4న జరగాల్సి ఉండగా, ఆదివారం బంధువుల ఇంటికి ఆహ్వాన పత్రికలు పంచేందుకు బయలుదేరాడు. ఈ...

Read Full Article

Share with friends