Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పెళ్లి పేరుతో మోసం… రూ. 9.35 కోట్లు లూటీ

మన భారత్ ,హైదరాబాద్:  పెళ్లి చేసుకుంటానని నమ్మించి భారీ మొత్తంలో డబ్బు తీసుకుని మోసం చేసినట్లు ఓ నటి పై ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన హైదరాబాద్‌లో సంచలనం రేపుతోంది. లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వై.వి. ధర్మేంద్ర 2018లో భారత్‌కు వచ్చిన సమయంలో నటి అనూష రెడ్డి పరిచయం ఏర్పడినట్లు సమాచారం. ఆ పరిచయం క్రమంగా సన్నిహిత సంబంధంగా మారి, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికినట్లు ఆరోపణలు ఉన్నాయి. ధర్మేంద్రను వివాహం పేరుతో నమ్మించి, విడతల...

Read Full Article

Share with friends