Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అక్కను వదిలి.. చెల్లిని తీసుకెళ్లిన అధికారులు

మన భారత్, గద్వాల: బాల్యవివాహాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన అధికారులు నిర్లక్ష్యం కారణంగా జరిగిన సంఘటన ఒక మైనర్ బాలిక జీవితాన్ని చట్టం ముందే బలిచేసింది. గద్వాల మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన అధికార యంత్రాంగం పనితీరుపై తీవ్ర విమర్శలకు దారితీసింది. సమాచారం ప్రకారం, మైనర్ బాలికకు వివాహం జరగబోతున్నట్లు సమాచారం అందడంతో ఐసీడీఎస్ మరియు పోలీస్ శాఖకు చెందిన అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే అధికారులు వస్తున్నారన్న సమాచారంతో పెళ్లి కూతురైన మైనర్ బాలికను...

Read Full Article

Share with friends