Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

దళిత రత్న పురస్కార గ్రహీతకు అభినందనలు

మన భారత్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో దళితుల అభ్యున్నతికి విశేష సేవలు అందిస్తున్న అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భీంరావ్ వాగ్మారేకు లభించిన “దళిత రత్న” బిరుదుపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా అభినందనలు తెలిపారు.  జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో భీంరావ్ వాగ్మారేను కలెక్టర్ ప్రత్యేకంగా సత్కరించారు. ఇటీవల ఏప్రిల్ 14న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి వేదికగా నిర్వహించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా భీంరావ్ వాగ్మారేకు “దళిత...

Read Full Article

Share with friends