Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆ గ్రామంలో VDC నిధులపై వివాదం..!

మన భారత్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా కేలో గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ (VDC) నిధుల వినియోగంపై వివాదం చెలరేగింది. గతంలో ఏర్పాటైన కమిటీలో ఛైర్మన్‌గా పనిచేసిన సుభాష్‌పై నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం ప్రకారం, VDC ఖాతాలో సుమారు రూ.1.30 కోట్ల నిధులు జమ అయ్యాయి. ఈ నిధుల్లో కొంత మొత్తాన్ని గ్రామ అభివృద్ధి పనులకు వినియోగించినట్లు చెప్పబడుతున్నప్పటికీ, మిగిలిన...

Read Full Article

Share with friends