Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

షార్ట్ సర్క్యూట్…100 ఎకరాల పంట బూడిద

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్ద కోమటిపల్లి గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు క్షణాల్లో విస్తరించి సమీపంలోని గణేష్‌పల్లి గ్రామ పరిధిలోని వ్యవసాయ భూములను అంటుకున్నాయి. ఈ ఘటనలో సుమారు 100 ఎకరాల మేరకు ఉన్న మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల సమాచారం మేరకు, విద్యుత్ తీగల్లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు మొదలై వేగంగా వ్యాపించాయి. అప్పటికే కోతకు సిద్ధంగా...

Read Full Article

Share with friends