Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మరో TRS పార్టీ జెండా ఆవిష్కరణ..

మన భారత్ ,తెలంగాణ: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా Kalvakuntla Kavitha తన కొత్త రాజకీయ పార్టీ ‘తెలంగాణ రాష్ట్ర సేన (TRS)’ను ప్రకటించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో జరిగిన సభలో జెండా విడుదల చేయగా, దాని రూపకల్పన కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంది. పార్టీ జెండాలో పసుపు, నీలి రంగులకు ప్రాధాన్యం ఇవ్వగా, తెలంగాణ రాష్ట్ర మ్యాప్‌పై తెలుపు అక్షరాలతో TRS అని ముద్రించారు. నీలి రంగు బడుగు, బలహీన వర్గాల సంకేతంగా,...

Read Full Article

Share with friends