Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

దుశ్చర్ల ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా..

మన భారత్ ,హైదరాబాద్: పర్యావరణవేత్త, జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అధికారుల ద్వారా సమాచారం సేకరించి తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఓఎస్డీ వేముల శ్రీనివాసులు స్వయంగా దుశ్చర్ల సత్యనారాయణతో మాట్లాడి వైద్య సహాయం అందించే చర్యలు ప్రారంభించారు. వెంటనే హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో పూర్తి ప్రభుత్వ ఖర్చులతో చికిత్స అందించేందుకు ఏర్పాట్లు...

Read Full Article

Share with friends