Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

శ్రీ కృష్ణ నామం పరమ ఔషధం..

మన భారత్ , భక్తి: కలియుగంలో భక్తులకు అత్యంత సులభమైన మరియు శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనగా కృష్ణనామ స్మరణను శాస్త్రాలు విశేషంగా ప్రస్తావిస్తున్నాయి. శ్రీకృష్ణుడు నామాన్ని జపించడం ద్వారా మనస్సులోని మలినాలు తొలగి, ఆత్మ శుద్ధి కలుగుతుందని పండితులు పేర్కొంటున్నారు. ‘కృష్ణ’ అనే నామ సంకీర్తనం కోటి సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణ స్నానాలు చేసిన ఫలితంతో సమానమని పురాణాలు చెబుతున్నాయి. భక్తి భావంతో కృష్ణనామాన్ని స్మరించడం వల్ల పాపాలు నశించి, పుణ్యఫలాలు లభిస్తాయని విశ్వాసం. జీవితంలో ఎన్నో కష్టాలు...

Read Full Article

Share with friends