Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వడ దెబ్బతో కూలీ మృతి ..

మన భారత్ , ఆదిలాబాద్:  జిల్లాలోని ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్న వేళ వడ దెబ్బ కారణంగా మరో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం, భీంపూర్ మండలంలోని అర్లి టి గ్రామానికి చెందిన టేకం గజనన్ (38) అనే వ్యవసాయ కూలీ తీవ్ర వడ దెబ్బకు గురయ్యాడు. బుధవారం పని సమయంలోనే అస్వస్థతకు లోనైన ఆయనను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అత్యవసరంగా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే రెండు రోజులుగా చికిత్స పొందుతూ ఉన్న గజనన్ ఆరోగ్య...

Read Full Article

Share with friends