Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు..

మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని ఓ పాఠశాలలో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయుడు సుకుమార్‌పై విద్యార్థులపై అసభ్య ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై రాధిక తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు, పాఠశాలలో చదువుతున్న కొంతమంది విద్యార్థులను ఉపాధ్యాయుడు అనుచితంగా తాకాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై బాధితుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు. బాలల రక్షణ చట్టం కింద (POCSO)...

Read Full Article

Share with friends