జర్నలిస్టుల హక్కులకు ప్రాధాన్యం..
మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద నిర్వహిస్తున్న నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఇండియా (NUJ-I) జాతీయ మహాసభలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ మహాసభల రెండో రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా. వివేక్ హాజరై, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా డా. వివేక్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి...