రైతులు ఆదివాసీల సమస్యలపై మంత్రికి వినతి
మన భారత్, ఆదిలాబాద్: రాష్ట్రంలోని రైతులు, ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు వ్యవసాయ మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ను హైదరాబాద్‌లోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జొన్నల కొనుగోలు వెంటనే ప్రారంభించాలని సోయం బాపూరావు మంత్రిని కోరారు. రైతులు...