Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కలెక్టర్ సభలో కరెంట్ అంతరాయం..

మన భారత్, తలమడుగు : తాంసి మండలంలోని పొన్నారి గ్రామ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన “మోదుగ మొగ్గలు” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో అనూహ్యంగా కరెంట్ నిలిచిపోవడం కొంతసేపు అంతరాయం కలిగించింది. అయినప్పటికీ నిర్వాహకులు బ్యాటరీ మైక్ సాయంతో కార్యక్రమాన్ని కొనసాగించడం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా హాజరయ్యారు. ముందుగా కలెక్టర్ మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి, కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు...

Read Full Article

Share with friends