విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం..
మన భారత్, ఆదిలాబాద్: విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన పాటిల్ అనీల్ ఘటనపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతదేహాన్ని మార్చురి వద్ద ఉంచిన సమయంలో మాజీ సర్పంచ్ క్రీష్ణ, ఉప సర్పంచ్ మంత్రి గంగారెడ్డి, మృతుని బంధువులు, మిత్రులు కలిసి ట్రాన్స్‌కో SE, CI అధికారులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ఈ విషాద ఘటన చోటుచేసుకుందని ఆరోపించారు....