Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు..

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఎదురుచూస్తున్న సమ్మర్ హాలిడేస్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఒంటిపూట పాఠశాలలు కూడా ఈ నెల 23తో ముగియనున్నాయి. ఈ సంవత్సరం మార్చి మొదటి వారంనుంచే ఎండల తీవ్రత అసాధారణంగా పెరగడంతో ముందస్తుగా సెలవులు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని...

Read Full Article

Share with friends