Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నకిలీ సిగరెట్లు.. ముగ్గురు అరెస్ట్

మన భారత్, ఇచ్చోడ: నకిలీ సిగరెట్ల విక్రయాన్ని అడ్డుకుని ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఇచ్చోడ మండల పరిధిలోని నేరడిగొండలో వెలుగుచూసింది. ఈ విషయాన్ని ఇచ్చోడ సీఐ రమేశ్ వెల్లడించారు. అక్రమంగా నకిలీ సిగరెట్లను విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. దాడుల్లో మహ్మద్ సమ్లాని, మండుల పవన్ కుమార్, ఇమ్రాన్ అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉండగా, అతని కోసం...

Read Full Article

Share with friends