ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రాం షురూ..
మన భారత్, ఆదిలాబాద్ రూరల్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం గోండు గూడలో ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్ ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆదివాసీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు ముఖ్యంగా పాల్గొని మంత్రిని శాలువాతో సత్కరించారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆదిలాబాద్...