Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆర్టీసీలో తాత్కాలిక నియామకాలు..

మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో కొనసాగుతున్న సమ్మె నేపథ్యంలో తాత్కాలిక ప్రతిపాదికన డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆర్టీసీ ఉమ్మడి జిల్లా రీజినల్ మేనేజర్ (ఆర్ఎం) విజయ భాను తెలిపారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బస్సు సర్వీసులను కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ముఖ్యంగా హెవీ లోడ్ వాహనాలను నడపడంలో...

Read Full Article

Share with friends