Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కనీస వేతనం ₹26 వేలు అమలు చేయాలి..

మన భారత్, నాగర్ కర్నూల్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ కార్మికులకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రి ఏడి సంపత్ కుమార్, అనంతరాములు గారికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, హాస్పిటల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి పొదిల రామయ్య మాట్లాడుతూ, జిల్లా...

Read Full Article

Share with friends