Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణలో ప్రజా రవాణాపై భారీ ప్రభావం చూపేలా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో ఆర్టీసీ జేఏసీ నాయకుల మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో, ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభమవుతుందని కార్మిక సంఘాలు ప్రకటించాయి. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానుండగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చి 41 రోజులు గడిచినా, ప్రభుత్వం...

Read Full Article

Share with friends