Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇదేం రోగం.. ఆర్డీవో అరెస్ట్.!

మన భారత్, నారాయణపేట: నారాయణపేట జిల్లాలో అవినీతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జిల్లా ఆర్డీఓ రామచందర్ నాయక్ మంగళవారం రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటనతో జిల్లాలో కలకలం రేగింది. ఏసీబీ డీఎస్పీ సీ.హెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. లంచం స్వీకరిస్తున్న సమయంలో పట్టుబడిన రామచందర్ నాయక్‌పై కేసు నమోదు చేసి, తదుపరి చర్యలు ప్రారంభించారు. ఈ...

Read Full Article

Share with friends