Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పంచాయతీ తీర్మానం.. బెల్ట్ షాపులు నిషేధం

మన భారత్, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బోరెగావ్ గ్రామపంచాయతీలో అక్రమ మద్యం విక్రయాలపై కట్టడి కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో నడుస్తున్న బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధిస్తూ సర్పంచ్ ఆసిఫ్ ఖాన్ ఆధ్వర్యంలో గ్రామ పాలకవర్గం తీర్మానం చేసింది. ఈ నిర్ణయం ద్వారా గ్రామంలో శాంతి భద్రతలు కాపాడటంతో పాటు, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సర్పంచ్ తెలిపారు. అక్రమంగా మద్యం విక్రయాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భారీ...

Read Full Article

Share with friends