Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కూలర్ షాక్ తో మహిళ మృతి..

మన భారత్, తలమడుగు(భీంపూర్): ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో కూలర్ స్విచ్ ఆన్ చేసే సమయంలో విద్యుత్ షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భీంపూర్ మండలంలోని అర్లి(టి) గ్రామపంచాయతీ పరిధిలోని మందపల్లి గ్రామానికి చెందిన ఆత్రం మీనాక్షి (32) ఆదివారం రాత్రి ఇంట్లో కూలర్ ఆన్ చేయడానికి స్విచ్ బోర్డ్‌ను తాకింది. ఈ క్రమంలో స్విచ్ బోర్డ్‌లోని ప్రధాన తీగలు తగలడంతో ఆమెకు...

Read Full Article

Share with friends