Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఉద్యోగాల పేరుతో మోసం.. నిందితుడి అరెస్ట్

మన భారత్, ఆదిలాబాద్ రూరల్: మావల పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విమానయాన సంస్థ SpiceJet లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురిని మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. పోలీసుల వివరాల ప్రకారం, వాగ్మారే రాజరత్న అనే వ్యక్తి బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసి నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చి మోసానికి పాల్పడ్డాడు. ఒక బాధితురాలి నుంచి సుమారు రూ.3.40 లక్షలు...

Read Full Article

Share with friends