Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వడదెబ్బ తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి..

మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులు మరియు వడదెబ్బపై అవగాహన కల్పించేందుకు మెడికల్ క్యాంపు నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది వేసవి కాలంలో సంభవించే వ్యాధులు, వడదెబ్బ లక్షణాలు, నివారణ చర్యలపై ప్రజలకు వివరించారు. అధిక ఉష్ణోగ్రతల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తాగునీరు ఎక్కువగా...

Read Full Article

Share with friends