Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రతి గింజ కొనుగోలు చేయాలి: ఎమ్మెల్యే

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులకు ఉపశమనం కలిగించే విధంగా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ బజార్ హత్నూర్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని సోమవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. కేంద్రం ప్రారంభించిన అనంతరం మొక్కజొన్న రైతును ఎమ్మెల్యే సన్మానించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు సరైన ధర లభించేలా...

Read Full Article

Share with friends