Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అలెర్ట్.. 5 రోజులు వర్ష సూచన

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న ఐదు రోజులపాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాతావరణ మార్పుల దృష్ట్యా అధికారులు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్లను జారీ చేశారు. ఆరెంజ్ అలెర్ట్ కింద ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు....

Read Full Article

Share with friends