Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తెలంగాణ జాగృతిలోకి మాజీ ఎమ్మెల్యే.!

మన భారత్, ఆదిలాబాద్: బోథ్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తెలంగాణ జాగృతి పార్టీలో చేరడం ప్రాంతీయ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా రాథోడ్ బాపురావు నాయకత్వం మరింత వర్ధిల్లాలని ఆయన యువసేన అధ్యక్షుడు మెంచు కాంతారావు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాథోడ్ బాపురావు యువసేన జిల్లా అధ్యక్షుడు కాంతారావు మాట్లాడుతూ.. రాథోడ్ బాపురావు సేవలను ప్రశంసించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఆయన ఎప్పుడూ ముందుండి పనిచేశారని, ఆయనకు ఉన్న ప్రజాభిమానం తెలంగాణ జాగృతి...

Read Full Article

Share with friends