ఎమ్మెల్యే పర్యటన వివరాలు ఇలా..
మన భారత్, జడ్చర్ల : జడ్చర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆదివారం మిడ్జిల్ మండలంలో విస్తృత పర్యటన చేపట్టనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు మరియు సామాజిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పర్యటనలో భాగంగా ఉదయం 11:30 గంటలకు మిడ్జిల్ మండల కేంద్రంలోని PACS కార్యాలయంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మసిగుండ్లపల్లి గ్రామంలో జరుగుతున్న శివపార్వతుల బ్రహ్మోత్సవాల్లో పాల్గొని, పలు అభివృద్ధి కార్యక్రమాలకు...