Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

హాల్ టికెట్లు లేక విద్యార్థుల్లో ఆందోళన..!

మన భారత్, ఎడ్యుకేషన్: Kakatiya University నిర్వహించే డిగ్రీ పరీక్షలు ఈ నెల 20వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పరీక్షలకు కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ ఇప్పటివరకు హాల్ టికెట్లు విడుదల కాకపోవడం సమస్యగా మారింది. హాల్ టికెట్లు లేకుండా పరీక్షలకు ఎలా హాజరుకావాలనే అనుమానంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. చివరి నిమిషంలో హాల్ టికెట్లు విడుదల అవుతాయనే సమాచారం రావడంతో, ఒక్క రోజులోనే...

Read Full Article

Share with friends