Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సమస్యలు పరిష్కరించాలని వినతి..

మన భారత్, తలమడుగు: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటీఎఫ్ మండల అధ్యక్షులు శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. టీజీ టీజేఏసీ ఆధ్వర్యంలో తలమడుగు మండల కేంద్రంలో ఎంపీడీవో మరియు తహసీల్దార్ కార్యాలయాలకు ఉద్యోగులు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రభుత్వం ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్...

Read Full Article

Share with friends