ఘనంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సభ
తలమడుగు, మన భారత్: తలమడుగు మండల కేంద్రంలో మండల స్థాయి ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకం, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాల వివరాలను అధికారులు లబ్ధిదారులకు వివరించారు. ప్రజలకు అందుతున్న సేవలు, అర్హతలు, దరఖాస్తు విధానాలపై సమగ్రంగా అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా...