Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కొడుకు పుట్టినరోజున మొక్కలు నాటిన సర్పంచ్

తాంసి, మన భారత్: జామిడి గ్రామ సర్పంచ్ ఈరగొల్ల అశోక్ తన కుమారుడు ఈరగొల్ల అద్వైత్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా మొక్కలు నాటి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అద్వైత్‌కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సాధారణ వేడుకలకు భిన్నంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ మొక్కలు నాటడం ద్వారా సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ జీవితంలోని ముఖ్యమైన సందర్భాల్లో...

Read Full Article

Share with friends