పాటలు తప్ప స్కామ్‌లు తెలియవు.!
మన భారత్, హైదరాబాద్: తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ గాయని Mangli తీవ్ర భావోద్వేగంతో స్పందించారు. తనకు పాటలు తప్ప ఇతర విషయాలు తెలియవని, ఎలాంటి స్కామ్‌లతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన మంగ్లీ, తాను పేదరికం నుంచి వచ్చిన వ్యక్తినని, డబ్బు విలువ బాగా తెలుసునని పేర్కొన్నారు. గత నెల రోజులుగా తనపై వచ్చిన ఆరోపణల కారణంగా కార్యక్రమాలు, రికార్డింగ్స్ వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు. తనపై తప్పుడు ప్రచారం...