మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్రాత్మకం..
మన భారత్, న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీసే మహిళా రిజర్వేషన్ బిల్లులపై కేంద్ర ప్రభుత్వం మరొక ముఖ్యమైన ముందడుగు వేయబోతోంది. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెంచే దిశగా ఈ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రధాని Narendra Modi కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని మోదీ, మహిళా సాధికారతకు ఇది చరిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. దేశ మహిళల పట్ల గౌరవంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. తల్లులు,...