నీటి సమస్యలను పరిష్కరించిన వీజేఆర్..
మన భారత్, ఆత్మకూరు: ప్రజల త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఆత్మకూరు మున్సిపాలిటీ కేంద్రంలోని ఆరవ వార్డులో కీలక చర్యలు చేపట్టారు. స్థానికంగా నెలకొన్న నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని వీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు కొత్త బోర్లు ఏర్పాటు చేయడానికి భూమిపూజ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ అధినేత Varkatam Jagannath Reddy ప్రధానంగా హాజరయ్యారు. స్థానిక కౌన్సిలర్లు భరత్, నరేందర్‌లతో కలిసి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ప్రతి బోర్‌కు సుమారు రూ.50...