తిరుమలలో ఆధ్యాత్మిక నామకరణం.!
మన భారత్, ఆంధ్రప్రదేశ్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమలలోని ముఖ్యమైన ప్రదేశాలు, మార్గాలకు మరింత ఆధ్యాత్మికతను చేకూర్చేలా ప్రత్యేక నామకరణానికి శ్రీకారం చుట్టారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ ఉన్న నాలుగు మాడవీధులకు నాలుగు వేదాల పేర్లు పెట్టాలని నిర్ణయించారు. అవి రుగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణవేద పేర్లతో ప్రసిద్ధి చెందనున్నాయి. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు...