Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అంబేద్కర్ సాక్షిగా ఆ ఊరిలో మద్యపానం నిషేధం 

మన భారత్, నారాయణపేట: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఉడ్మల్ గిద్ద గ్రామంలో సామాజిక ఐక్యతతో పాటు ఆరోగ్యకరమైన జీవనానికి ప్రాధాన్యం ఇస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. KVPS  అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన జయంతి వేడుకల్లో గ్రామసభ మద్యం, గుట్కా నిషేధానికి తీర్మానం చేయడం విశేషం. కేవిపిఎస్ నాయకులు దొబ్బలి భీంశప్ప అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి సత్యమ్మ గోపాల్ పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి...

Read Full Article

Share with friends