Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అంబేద్కర్ మార్గంలో నడవాలి: సర్పంచ్

మన భారత్, తలమడుగు:  రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఉండం గ్రామంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోండ్ల మహేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులు సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ, సమాజంలో సమానత్వం, న్యాయం, విద్య ప్రాముఖ్యతను పెంపొందించడానికి అంబేద్కర్ చేసిన కృషి అపారమని తెలిపారు. ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ...

Read Full Article

Share with friends